Actress : లిప్ లాక్ కోసం 37 టేకులు.. ఆ హీరోయిన్ కావాలనే అలా చేసిందా..?
Actress : తెర మీద లిప్ లాక్ సీన్స్ పై హీరో హీరోయిన్ల కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. సీన్ పర్ఫెక్ట్ గా రాకపోతే ఆ సీన్ అయినా కూడా టేకులు తీసుకుంటారు. అలానే ఒక సినిమాలో లిప్ లాక్ సీన్ కోసం ఒకటి రెండు కాదు ఏకంగా 37 టేకులు తీసుకున్నారట. హీరో, హీరోయిన్ లిప్ లాక్ చేసే టైం లో ఏది అంత పర్ఫెక్ట్ గా కుదరకపోవడంతో అన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. ఐతే ఆ లిప్ సీన్ అన్ని టేకులు తీసుకోవడానికి కారణం హీరోయినే అని చెబుతున్నాడు హీరో. ఇంతకీ ఎవరా హీరో ఏంటా కథ కామీషు అంటే.. 2014 లో వచ్చిన కాంచి సినిమాలో కార్తీక్ ఆర్యన్, మిస్తి చక్రవర్తి జంటగా నటించారు. సుభాష్ గయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఒక లిప్ లాక్ కోసం ఏకంగా 37 టేకులు చేశారట.
Actress ఆ సీన్ అన్ని టేకులు అవ్వడానికి..
ఐతే ఆ హీరోయిన్ వల్లే అన్ని టేకులు చేశామని.. ఆమె కావాలని అలా చేసిందో లేదో కానీ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం ఆ సీన్ అన్ని టేకులు అవ్వడానికి కారణం మాత్రం హీరోయిన్ ఆ తర్వాత డైరెక్టర్ సుభాష్ గయ్ అని అన్నాడు కార్తీక్ ఆర్యన్. మిస్తి చక్రవర్తి ఆ సినిమా టైం లో కాస్త ఇబ్బందిగా ఫీలైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ కేవలం హీరోయిన్ వల్లే లేట్ అని చెప్పడం కాదు ఆ సీన్ లేట్ కి డైరెక్టర్ కూడా ఒక కారణమని తర్వాత వెల్లడించాడు.
కార్తీక్ ఆర్యన్ మిస్తి చక్రవర్తి ఇద్దరు కూడా ఆ సినిమా టైం లో ఈ విషయం గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ ఇలా కాంచి సినిమా గురించి మాట్లాడటం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే మిస్తీ చక్రవర్తి కాదు సుభాయ్ గయ్ వల్లే ఆ సీన్ అంత లేట్ అయ్యిందని అప్పట్లో సినిమా నటీనటులు చెప్పుకొచ్చారు. Karthik Aryan 37 Takes for Lp Lock Scene Hero Clarifies , Karthik Aryan, Misthi Chakravarthi, Lp Lock, Kaanchi, Subhash Guy