
Karthika Deepam Serial fame Shobha Shetty pics viral
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1449 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌర్య వారణాసిని నువ్వు నన్ను అక్కడికి ఏ విధంగానైనా తీసుకెళ్లాలి అని చూస్తున్నావు అని నాకు అర్థమైంది అని అంటుంది. అప్పుడు వారణాసి అది కాదమ్మా ఆ ఇంటిపై హిమపై నీకు కోపం ఎప్పుడు తగ్గుతుంది అని అడుగుతాడు. అప్పుడు శౌర్య అమ్మానాన్నలు నాకు కనిపించినప్పుడు నాకు హిమ మీద కోపం తగ్గిపోతుంది. ఆ రోజే నేను అమ్మానాన్నలతో కలిసి ఆ ఇంటికి వెళ్తా అని అంటుంది. అప్పుడు వారణాసి తన మనసులో వాళ్ళు ఎక్కడ తిరిగి రారు అని ఏనాడు అర్థమవుతుంది. తల్లి అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే దీప కూరగాయలు తీసుకొని వెళ్లి వంట చేసుకుంటూ ఆనాడు బ్రతుకుతెరువు కోసం వంట చేసుకునే దాన్ని..
ఈనాడు నా బ్రతుకు కోసం వంట చేయాల్సి వస్తుంది.కానీ నా వంట ఫలించి నా భర్త నా దగ్గరికి వస్తాడు లేడో అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత దీప గురించి ఆలోచిస్తూ కంగారుపడుతూ ఏదో ఒకటి చేసి దీనిని ఇక్కడి నుంచి పంపించేయాలి అని ఏం చేయాలి… ఏం చేయాలి.. అని ఆలోచిస్తూ ఉంటుంది. దీప వంట చేసి తీసుకువచ్చి మౌనితకి కార్తీక్ కి వడ్డిస్తూ కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మౌనిత దీప తెచ్చి ఇచ్చిన భోజనం తింటూ వెళ్లి వాంమ్తింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, కార్తీక్ ఏమైంది మోనిత అని తన దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అప్పుడు ఏమో కార్తీక్ వాంటింగ్స్ అవుతున్నాయి అని అనగానే తనను తీసుకెళ్లి ఒక దగ్గర కూర్చో పెడతాడు. తర్వాత శివాని పిలిచి డాక్టర్ని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు డాక్టర్ వచ్చి మౌనిత అని చెక్ చేసి తనకి ఫుడ్ పాయిజన్ అయింది.
Karthik is angry with Deepa and Mounitha is happy
ఆ ఫుడ్ తినడం వలన తనకి ఇలా అయింది అని చెప్తాడు. అప్పుడు మౌనిత ఏడుస్తూ కార్తీక్ కి ఆ వంటలక్క నిన్ను సొంతం చేసుకోవడం కోసం నన్ను చంపాలని చూస్తుంది అని డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కోపంతో దీప దగ్గరికి వెళ్లి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నా భార్యని విషం పెట్టి చంపాలనుకుంటున్నావా.. నా భార్య ని చంపి నువ్వు నాకు దగ్గరవుదామనుకుంటున్నావా నాకు పెళ్లయింది. నాకు భార్య ఉంది. ఒక పెళ్లయిన మగవాడి మీద పరాయి స్రీ మోజు పడటం ఎంత తప్పు నీకు తెలుసా అని తిడుతూ ఉంటాడు. అప్పుడు దీప ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన మౌనిత సంతోష పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.