Karthika Deepam : కార్తీక దీపం మోనితలో ఈ యాంగిల్ కూడానా?.. సామీ అంటూ దుమ్ములేపిన శోభా భెట్టి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: January 5, 2022, 7:14 pm

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు వాళ్లు, అందులో మోనిత కారెక్టర్ గురించి తెలియని ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. మోనితగా శోభా శెట్టి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు సుపరిచితురాలిగా మారిపోయింది. అయితే బుల్లితెరపై తన విలనిజంతో ఆకట్టుకుంటోన్న శోభా శెట్టి.. రియల్ లైఫ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. శోభా శెట్టి మంచితనానికి ఎన్నో ఘటనలు ఉదాహరణగా ఉన్నాయి.

ఎంతో మంది అనాథాలను చేరదీస్తుంది. ఆశ్రమాలకు సాయం చేస్తుంది. ఇలా ఎన్నో నిగూఢ సాయాలను చేస్తుంది. అయితే శోభా శెట్టి మాత్రం ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోతోంది. కార్తీక దీపం సీరియల్ ఆదిత్య యశ్వంత్‌తో కలిసి ఓ సినిమాలోనటిస్తోంది. బుజ్జి బంగారం అంటూ రాబోతోన్న ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల చేయగా అది సూపర్ క్లిక్ అయింది.

Karthika Deepam Monitha Aka Shobha Shetty Pushpa Saami Song Reel

Karthika Deepam Monitha Aka Shobha Shetty Pushpa Saami Song Reel

Karthika Deepam : సామీ అంటూ స్టెప్పులు వేసిన మోనిత..

అయితే తాజాగా శోభా శెట్టి తన ఫాలోవర్లో డ్యాన్సులతో ఆకట్టుకుంది. రష్మిక మందాన్న పుష్ప సినిమాలో వేసిన స్టెప్పులు, సామీ పాటలోని మూమెంట్స్ ఇప్పుడు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సామీ అంటూ అందరూ కాలు కదుపుతున్నారు. ఇందులో భాగంగా శోభా శెట్టి కూడా రష్మిక మందన్నాల మారిపోయింది. సామీ అంటూ స్టెప్పులు వేసింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp