Karthika Deepam : సీరియల్‌లో పద్దతిగా కనిపించే ఈ భామ బయట మాత్రం ఇలా కనిపిస్తుందేంటి ?
Karthika Deepam : బుల్లితెర, వెండితెరపై కనిపించే కొందరు భామలు రీల్ లైఫ్‌లో చాలా పద్దతిగా కనిపిస్తూ రియల్ లైఫ్‌లో మాత్రం చాలా బోల్డ్‌గా దర్శనమిస్తున్నారు. ఆ జాబితాలో చేరింది దివ్య శ్రీ. కార్తీకదీపం సీరియల్‌లో మోనిత ఇంట్లో పని మనిషిగా గిలిగింతలు పెట్టేది దివ్య. పేరుకి మాత్రమే పని మనిషి కానీ.. అందానికి అందం.. చందానికి చందం అనేట్టుగా ఉందేది దివ్య. తన చిలిపి చేష్టలతో మోనితకు ముచ్చెమటలు పట్టించేది దివ్య. అయితే కార్తీకదీపం సీరియల్ తరువాత బుల్లితెరపై కనిపించడం మానేసిన దివ్య.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది.
కార్తీకదీపం సీరియల్ సూపర్ సక్సెస్‌లో ఈ పని మనిషి పాత్ర కూడా కీలకమే. మోనిత ఇంట్లో పని చేస్తూనే.. ఆమెను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే గమ్మత్తైన పాత్రలో భలే నటించేది ప్రియమణి.మోనిత, ప్రియమణి కాంబినేషన్స్‌లో వచ్చే కామెడీ సీన్లు భలే నవ్వించేవి. కార్తీకదీపం సీరియల్ తరువాత.. బుల్లితెరకి గ్యాప్ ఇచ్చిన ప్రియమణి అలియాస్ దివ్య.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్ అయ్యింది. తన అంద చందాలను పదునుపెట్టి.. ఫొటోలు, రీల్స్, వీడియోలతో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన అందాలతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది.
Karthika Deepam : సీరియల్‌లో పద్దతిగా కనిపించే ఈ భామ బయట మాత్రం ఇలా కనిపిస్తుందేంటి ?
పై ఫొటోలో ఉన్న ఈ బ్యూటీని చూసి మైమరచిపోతున్నారు. సీరియల్‌లో మాత్రం పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ బయట ఇలా కనిపించడాన్ని చూసి అందరు అవాక్కవుతున్నారు. కాగా దివ్య.. కార్తీకదీపం సీరియల్‌తో పాటు.. రాములమ్మ, మహలక్ష్మి వంటి సీరియల్స్‌లో గుర్తింపు సంపాదించింది. పదేళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దివ్య.. క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ చాలా స్ట్రగుల్స్ చూసింది. ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి కావడంతో.. వివాహ బంధంలో ఇబ్బందులు తలెత్తడంతో.. ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది దివ్య. మొదట్లో పలు వెబ్ సిరీస్‌లలో నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ రోల్‌కి తీసుకుని.. ఆమె అందానికి ముగ్ధుడైనా దర్శకుడు.. ఈమెను మెయిన్ లీడ్‌లోకి తీసుకున్నాడట
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.