Karthika Deepam : సోకులన్నీ చూపించేస్తోంది.. కార్తీకదీపం మోనిత అందాల విందు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Karthika Deepam : సోకులన్నీ చూపించేస్తోంది.. కార్తీకదీపం మోనిత అందాల విందు

Karthika Deepam కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. కార్తీకదీపం అంటే ముందుగా వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలే గుర్తుకు వస్తాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా మోనిత జపమే చేస్తున్నారు అంతా. సీరియల్ మొత్తం కూడా మోనిత చుట్టు తిరుగుతోంది. తాను చనిపోయినట్టు అందరినీ నమ్మిస్తూ నాటకామిడిస్తోంది. మొత్తానికి డాక్టర్ బాబును జైల్లోకి వెళ్లేలా చేసింది. సోకులన్నీ చూపించేస్తోంది.. కార్తీకదీపం మోనిత అందాల విందు Karthika Deepam అయినా సరే తన […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 September 2021,10:00 am

Karthika Deepam కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. కార్తీకదీపం అంటే ముందుగా వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలే గుర్తుకు వస్తాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా మోనిత జపమే చేస్తున్నారు అంతా. సీరియల్ మొత్తం కూడా మోనిత చుట్టు తిరుగుతోంది. తాను చనిపోయినట్టు అందరినీ నమ్మిస్తూ నాటకామిడిస్తోంది. మొత్తానికి డాక్టర్ బాబును జైల్లోకి వెళ్లేలా చేసింది.

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

సోకులన్నీ చూపించేస్తోంది.. కార్తీకదీపం మోనిత అందాల విందు Karthika Deepam

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

అయినా సరే తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. డాక్టర్ రీనా వేషంలో మోనిత రచ్చ చేస్తోంది. సీరియల్‌లో అలా క్రూరంగా ఉండే మోనిత.. బయట మాత్రం ఎంతో మంచిది.

 

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

మోనిత అలియాస్ శోభా శెట్టి మంచితనానికి ఎంతో మంది జనాలు అభిమానులయ్యారు. శోభా శెట్టి చానెల్ అంటూ యూట్యూబ్‌లో ఈమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. శోభా శెట్టికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వెరైటీ ఫోటోషూట్లు, వీడియోలతో అభిమానులను సంపాదించుకుంటోంది.

 

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో శోభా శెట్టి తన సోకులను పరిచింది.నడుము అందాలను ప్రదర్శిస్తూ శోభా శెట్టి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. కార్తీకదీపం సీరియల్ మొత్తం కూడా శోభా శెట్టి మీద నడుస్తుండటంతో ఇప్పుడు ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంటోంది.

 

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

Karthika Deepam Shobha Shetty Pics

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది