karthika deepam : దున్నేస్తున్న కార్తీకదీపం విలన్.. మోనిత ఫాలోయింగ్ రేంజ్ ఇదే!
Karthika deepam : బుల్లితెరపై కార్తీకదీపం karthika deepam సీరియల్‌ది ఎదురులేని చరిత్ర. టీఆర్పీ కా బాప్ అంటూ చెలరేగిపోతోంది. కార్తీకదీపం karthika deepam సీరియల్‌లోని ప్రతీ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. కార్తీక దీపం ధారావాహిక ముఖ్యంగా దీప అలియాస్ వంటలక్క, కార్తీక్ అలియాన్ డాక్టర్ బాబు, మోనితల చుట్టే తిరుగుతుంది. ఇందులో సౌందర్య, హిమ, శౌర్య ఇలా ఎంతో మంది పాత్రలకు విపరీతమైన ఫాలోయింగ్ దక్కింది.

karthika deepam Shobha Shetty Youtube Video Goes Viral
దున్నేస్తున్న కార్తీకదీపం విలన్.. karthika deepam Shobha Shetty
ఇక మోనిత ఇంట్లో పని చేస్తున్న ప్రియమణి పాత్ర కూడా బాగానే క్లిక్ అయింది. అలా ఒక్కో పాత్రను ప్రేక్షకులు అంతలా గుర్తుకు పెట్టుకుంటున్నారంటే కార్తీకదీపం karthika deepam సీరియల్ క్రేజ్ ఎక్కడి వరకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వచ్చిన పాపులారిటీ విలన్ అయిన మోనిత తన క్రేజ్‌ను బాగానే వాడుకుంటోంది. మోనిత ఒరిజినల్ పేరు శోభా శెట్టి. తన పేరు మీదుగానే ఈ మధ్య యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది.

karthika deepam Shobha Shetty Youtube Video Goes Viral
ఇందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడు వీడియోలు మిలియన్ మార్క్‌ను చేరుకున్నాయి. తన హోం టూర్, వంటలక్క హోం టూర్, మంత్రాలయం టూర్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేయగా అవి ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఇలా మొత్తానికి తన ఫాలోయింగ్, క్రేజ్‌ను మోనిత ఫుల్లుగా వాడుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ఇది కూడా చదవండి ==> ఒక్కటైన దీప, కార్తీక్.. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో దీపా.. వేడుకున్న డాక్టర్ బాబు
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ బ్లూ ఫ్రాక్ లో బ్యాక్ షో. ఇలా చూపిస్తే ఎవ్వరైనా ఆగుతారా అమ్మడు..?
ఇది కూడా చదవండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో
ఇది కూడా చదవండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్