Kasthuri Fame Aishwarya : ఆమె తండ్రి అలాంటి వాడా?.. ‘కస్తూరీ’ సీరియల్ హీరోయిన్ కంటతడి

Kasthuri Fame Aishwarya : కొందరు జీవితాలు తాము తెరపై పోషిస్తోన్న పాత్రలకు అతి దగ్గరగా ఉంటాయని చెబుతుంటారు. అలాంటి వారిలో కస్తూరీ సీరియల్ హీరోయిన్ కూడా ఒకరు. అధికార దాహంతో ప్రేమించిన ప్రియురాలిని, పుట్టబోయే బిడ్డను కూడా కడుపులోనే చంపేస్తాడు. అలాంటి రాక్షసుడి నుంచి తప్పించుకునేందుకు తల్లీకూతుళ్లు జీవితంలో పోరాటం చేస్తుంటారు. అదే కస్తూరీ సీరియల్ కథ.

kasthuri fame aishwarya pisse emotional at star maa pariwar awards

కస్తూరీ సీరియల్ కథలో ఉన్నట్టే.. తన తండ్రి ప్రేమను ఇంత వరకు చూడలేదు అని ఐశ్వర్య ఎమోషనల్ అయింది. కస్తూరీ పాత్రలో నటించే ఐశ్వర్యకు ఇప్పుడు బుల్లితెరపై మంచి క్రేజ్ వచ్చింది. కస్తూరీ సీరియల్ బాగానే క్లిక్ అయింది. దాంతో ఐశ్వరకు మంచి పాపులారిటీ దక్కింది. తాజాగా నిర్వహించిన స్టార్ మా పరివార్ అవార్డు ఫంక్షన్‌లో ఉత్తమ కూతురి అవార్డు ఐశ్వర్యను వరించింది.

Kasthuri Fame Aishwarya తండ్రిపై కస్తూరీ ఫేమ్ ఐశ్వర్య

kasthuri fame aishwarya pisse emotional at star maa pariwar awards

సీరియల్‌లో ఉన్నట్టే తన జీవితంలోనూ జరుగుతోందని ఐశ్వర్య ఎమోషనల్ అయింది. తనకు తండ్రి ఉన్నా లేనట్టేనని, ఇంత వరకు తండ్రి ప్రేమను కూడా చూడలేదు అని స్టేజ్ మీదే అందరి ముందు ఎమోషనల్ అయింది. కస్తూరీ ఏడుస్తూ అందరినీ ఏడిపించేసింది. మొత్తానికి కస్తూరీగా ఐశ్వర్యా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఉత్తమ కూతురి అవార్డును సొంతం చేసుకుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago