Kasturi : కస్తూరికి రాత్రయితే అవి ఉండాల్సిందే అట.. రాత్రంతా అదే పని మొహమాటం లేకుండా చెప్పేసిన అమ్మడు..!
Kasturi : ఒకప్పుడు హీరోయిన్ గా చేసి సిల్వర్ స్క్రీన్ పై కొద్దిగా క్రేజ్ తగ్గాక స్మాల్ స్క్రీన్ పై సీరియల్స్ లో మెప్పించిన నిన్నటితరం హీరోయిన్ కస్తూరి ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంది. ఈమధ్యనే తమిళనాడులో ఉంటున్న తెలుగు వాళ్ల మీద సంచలన కామెంట్స్ చేసి పరారీలో ఉన్న ఆమె అంతకుముంచి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాత్రికి అది లేకపోతే తాను అసలు నిద్ర పోయే దాన్ని కాదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇంతకీ కస్తూరికి నైట్ ఐతే ఏం కావాలి.. అసలు ఆమె ఏం చెప్పిందో తెలుసుకోవాలని ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. కెరీర్ గ్యాప్ వచ్చాక కొన్నాళ్లు యూఎస్ లో ఉన్న కస్తూరి అక్కడ ఆలూ చిప్స్ కి బాగా అలవాటు పడిందట. అక్కడ నుంచి ఇండియాకు వచ్చాక ఒక దశలో రాత్రి 9 దాటాక మొదలు పెడితే నైట్ అంతా కూడా అవి తింటూనే ఉంటుందట.
నైట్ అంతా తినడం పొద్దున్నే బాధపడటం ఇలా కొన్నాళ్లు ఇది జరిగిందట. అందుకే ఇక ఇలా అయితే కష్టమని చెప్పి ఆమె ఆలూ చిప్స్ తినడం మానేసిందట. ఏది ఏమైనా అది గుర్తు తెచ్చుకున్నా కూడా వాటి మీద మనసు లాగేస్తుంది అని చెప్పుకొచ్చారు కస్తూరి. ఈమధ్య సినిమాలు, సీరియల్స్ లో కన్నా వివాదాల్లో ఉంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేసిన ఆమె తెలుగు వారిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.
Kasturi : కస్తూరికి రాత్రయితే అవి ఉండాల్సిందే అట.. రాత్రంతా అదే పని మొహమాటం లేకుండా చెప్పేసిన అమ్మడు..!
ఐతే ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంది. తన మీద వచ్చిన అలిగేషన్స్ ని ఎలా సాల్వ్ చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. తన పనేదో తాను చేసుకోక కస్తూరి చేసే కొన్ని కామెంట్స్ ఆమెను వివాదాల్లోకి తీసుకు రావడమే కాకుండా అవకాశాలను కూడా పోగొట్టేలా చేస్తుంది. ఇక మీదట అయినా కస్తూరి మాట్లాడేప్పుడు కాస్త జాగ్రత్త పడితే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. Kastuti, Kasturi Comments, Kollywood
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.