Katrina Kaif : పెళ్లి అయ్యి మొగుడు వద్దు అంటున్నా కూడా స్విమ్ సూట్ వేసి మతులు పోగొడుతోంది కత్రినా కైఫ్ ..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 24 January 2023, 6:20 pm

Katrina Kaif : కత్రినా కైఫ్.. ఈ పేరు ఒకటి రెండు దశాబ్దాల కింద సంచలనం. కత్రినా కైఫ్ అంటే కుర్రకారు పడి చచ్చిపోయేవారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినాకు ఆరోజుల్లో ఉన్న క్రేజ్ అటువంటిది. తెలుగులోనూ ఒకటి రెండు సినిమాల్లో కత్రినా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కత్రినా దగ్గరైంది. అప్పట్లో అమ్మాయి అంటే కత్రినాలా ఉండాలి అనేవారు. తన బాడీ కానీ.. ఫిజక్ కానీ.. అదిరిపోయేవి.

నాలుగు పదుల వయసు దాటినా.. పెళ్లి అయినా ఇప్పటికీ అదే బ్యూటీని కంటిన్యూ చేస్తోంది కత్రినా కైఫ్. పెళ్లి అయిన తర్వాత చాలామంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవుతారు. ఎందరో స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. తమ అందాన్ని పోగొట్టుకున్నారు. కానీ.. కత్రినా మాత్రం పెళ్లి అయినా కూడా ఏమాత్రం అందాన్ని పోగొట్టుకోలేదు. అదే అందంతో ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ వద్ద ఫోటోషూట్ చేసింది కత్రినా.

katrina kaif latest photo on swim suit goes viral

katrina kaif latest photo on swim suit goes viral

Katrina Kaif : స్విమ్ సూట్ లో మరోసారి అదరగొట్టేసిన కత్రినా

ఆ స్విమ్ సూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కేవలం స్విమ్ సూట్ లో అదరగొట్టేయలేదు.. క్లీవేజ్ షో చేస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేసేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి అయిన తర్వాత కూడా తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. గత సంవత్సరం ఫోన్ బూత్ సినిమాలో కత్రినా నటించింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెరీ క్రిస్మస్, టైగర్ 3 సినిమాల్లో నటిస్తోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp