Home » Entertainment » Keerthy Suresh Latest Photos
Entertainment

Keerthy suresh : కిల్లింగ్ లుక్స్‌లో కీర్తి సురేష్..నెవర్ బిఫోర్ అంటూ కామెంట్స్..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 3, 2021, 9:42 pm
Advertisement

Keerthy suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అంతేకాదు ఇలాంటి డిఫ్రెంట్ లుక్స్‌తో కీర్తిని ఇప్పటి వరకు ఎవరు చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తన ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రాం అకౌంట్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ కి సంబంధించిన ఫొటోస్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అలాగే తన పెంపుడు జంతులవుతో దిగుతున్న ఫొటోస్ ను షేర్ చేస్తూ నెటిజన్స్ నుంచి రక రకాల కామెంట్స్ పొందుతోంది.

Advertisement

Keerthy suresh Latest Photos

Keerthy suresh : కీర్తి సురేష్ డిఫ్రెంట్ లుక్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

Keerthy suresh Latest Photos

Advertisement

అదే క్రమంలో తాజాగా కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోష్ షూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో కీర్తి సురేష్ నెవెర్ బిఫోర్ అన్నట్టుగా హాట్ అండ్ కిల్లింగ్ లుక్స్ తో అదరగొట్టింది. ఎల్లో టాప్‌లో ఉన్న కీర్తి సురేష్ డిఫ్రెంట్ లుక్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆమధ్య మరీ సన్నగా తయారై ఏమంత బాగోలేదని కామెంట్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు గుండెల్ని పిండేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట, రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది.

Keerthy suresh Latest Photos

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి