Keerthy Suresh : చీర‌క‌ట్టులో ప‌రువాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న కీర్తి సురేష్‌

Authored By Sam C | The Telugu News | Published on: June 15, 2022, 12:30 pm

Keerthy Suresh : కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి ..కీర్తి సురేష్ అందరి దగ్గర మార్కులు కొట్టేసింది. ఈ సినిమా సావిత్రిగా అలరించింది కీర్తి సురేష్. దీంతో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతలు సాదించింది.మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడానికి క్యూ కట్టారు.

అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. కీర్తి సురేష్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది. సోష‌ల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. కీర్తి సురేష్ ఇస్తున్న ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి. స్టైలిష్ గా కనిపిస్తూనే బోల్డ్‌ నెస్ తో అదరగొడుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు చీర‌క‌ట్టులోను చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ మ‌తులు పోగొడుతుంది. ఇలా చీర‌లోను అందాలు ఆర‌బోయ‌డం కీర్తి వ‌ల్ల‌నే సాధ్య‌మైందా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించింది.

keerthy suresh saree looks on viral

keerthy suresh saree looks on viral

Keerthy Suresh : త‌గ్గేదే లే అంటున్న కీర్తి..

పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ని పరశురామ్ అందంగా ప్రజెంట్ చేశారు. మ.. మ.. మహేషా సాంగ్ లో కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. మహేష్ తో కలసి కామెడీ టైమింగ్ ని కూడా కీర్తి సురేష్ అద్భుతంగా పండించింది. కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp