Kiara Advani : హుక్స్ లేకుండా జాకెట్ వేసుకున్న కియారా అద్వానీ .. వంగి మరీ అందాలు చూపిస్తుంది ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kiara Advani : హుక్స్ లేకుండా జాకెట్ వేసుకున్న కియారా అద్వానీ .. వంగి మరీ అందాలు చూపిస్తుంది ..!

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. తెలుగులో ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ తర్వాత ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఎందుకో తెలుగులో అంతగా అవకాశాలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 September 2023,8:00 pm

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. తెలుగులో ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ తర్వాత ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఎందుకో తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Kiara Advani latest pics

Kiara Advani latest pics

బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులతో కూడా టచ్ లో ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె హుక్స్ లేకుండా జాకెట్ వేసుకుంది. ముందు అందాలను చూపించి చూపించినట్లుగా చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. ఈ ఫోటోలకి వేలల్లో లైక్ లు, వ్యూస్ లు వచ్చాయి. అలాగే కామెంట్లు కూడా భారీగానే వస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది