Kiara Advani : ఇది కదరా బిగ్ న్యూస్ అంటే.. కీయారా అద్వానీ పెళ్లి !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 6, 2022, 12:40 pm

Kiara Advani : బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని ఓ పక్క కెరియర్ సూపర్ ఫాం లో ఉండగా లేటెస్ట్ గా ఆమె గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో డేటింగ్ లో ఉన్న అమ్మడు ఇప్పుడు అతనితో పెళ్లికి కూడా రెడీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కెరియర్ లో వెనకడితేనో..

లేక ఇక దాదాపు అవకాశాలు రానప్పుడో హీరోయిన్స్ పెళ్లి ప్రస్థావన తెస్తారు. కానీ బాలీవుడ్ లో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న కియరా అద్వాని ఇలా పెళ్లితో షాక్ ఇస్తుందని అనుకోలేదు. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా అమ్మడు సినిమాల మీద సినిమాలు చేస్తుంది. మహేష్ తో భరత్ అనే నేను.. చరణ్ తో వినయ విధేయ ఆమ సినిమాలు చేసిన కీరా ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో చరణ్ చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

Kiara Advani wedding news viral

Kiara Advani wedding news viral

ఈ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది ఈ అమ్మడు. మరి కీరా ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కెరియర్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరో ఐదారేళ్లు చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్ అని అమె ఫ్యాన్స్ అంటున్నారు. కియరా మ్యారేజ్ విషయంలో ఎలాంటి డెశిషన్ తీసుకుంటుందో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp