Koratala Siva – JR NTR : బిగ్ బ్రేకింగ్… కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఈ అమ్మాయే ?

Advertisement

Koratala Siva – JR NTR : ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ తారక రత్న మరణించడంతో వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్న కొరటాల ఈ సినిమాతో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కాస్టింగ్ విషయంలోనూ ఎక్కడ రాజీ పడడం లేదు.

koratala siva JR NTR movie second heroine fixed
koratala siva JR NTR movie second heroine fixed

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నీ సెలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఆమెను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని జాన్వీ ఎన్నోసార్లు చెప్పింది. అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ తో పాటు సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందట. కథ‌ డిమాండ్ మేరకు సెకండ్ హీరోయిన్ కుడా ఉందని, సెకండ్ హీరోయిన్‌ను కూడా ఎంపిక‌ చేసినట్టు తెలుస్తోంది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement
koratala siva JR NTR movie second heroine fixed
koratala siva JR NTR movie second heroine fixed

ఎన్టీఆర్ కు జోడిగా ఇద్దరు హీరోkoratala siva JR NTR movie second heroine fixedయిన్ లు నటిస్తే ఈ సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు అని జనాలు భావిస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు పొందాడు. కొరటాల కూడా ఎక్కడ రాజీ పడకుండా ఫుల్ యాక్షన్ గా సినిమా ను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement