
koratala siva will do a movie with Allu Arjun in future
Allu Arjun : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ.. అపజయం ఎరుగని దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. ఈయన చేసింది ఐదు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్‌గా బాగా పాపులర్ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం వచ్చే ఏదాడి ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కాగా, ఆయన నెక్స్ట్ మూవీ ‘ఎన్టీఆర్ 30’ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతుంది. ఈ సంగతి అలా ఉంచితే.. దీని తర్వాత సినిమా బన్నీతో చేయబోతున్నట్లు కొరటాల శివ కమిట్ అయ్యారు.
పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా హాజరైన కొరటాల శివ మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తానని చెప్పారు. ‘పుష్ప’ పార్ట్ టూ.. పూర్తి అయిన తర్వాత ‘పుష్ప’ కంటే కూడా పెద్ద కథతో తప్పకుండా అల్లు అర్జున్ వద్దకు వెళ్తానని కొరటాల చెప్పుకొచ్చారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపల కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 30వ చిత్రం చేయనున్నారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ పైన కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
koratala siva will do a movie with Allu Arjun in future
గతంలో అల్లు అర్జున్‌తో కొరటాల శివ యూత్ స్టోరి ఒకటి చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ, అవి మెటీయరలైజ్ అయినట్లు లేదు. ఫైనల్‌గా అల్లు అర్జున్‌తో భవిష్యత్తులో ఓ సినిమా చేయబోతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇకపోతే మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రం ‘ఆచార్య’లో బోలెడన్ని సర్ ప్రైజ్‌లు ఉండబోతున్నాయి.ఈ పిక్చర్‌లో రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. చెర్రీకి జోడీగా బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటించగా, మెగాస్టార్ సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటించింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.