Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా అంటే అవుననే చెప్పొచ్చు. ఉప్పెన తెచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకున్న అమ్మడు వాటిలో కొన్ని హిట్లు అందుకున్నా మరికొన్ని ఫ్లాప్ చవిచూసింది. ఈ ఇయర్ మొదట్లో బంగర్రాజు హిట్ పడ్డా ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించాయి. దానితో ఒక్కసారిగా అమ్మడికి షాక్ తగిలింది. అసలే డైలమాలో ఉన్న అమ్మడికి సూర్య, బాలా సినిమా క్యాన్సిల్ అవడం మరో పెద్ద హెడేక్ గా మారింది. సూర బాలా కాంబో సినిమాలో కృతి శెట్టినే హీరోయిన్ గా తీసుకున్నారు.
సూర్య లాంటి స్టార్ హీరో సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం అమ్మడికి సూపర్ హ్యాపీ అనిపించింది.అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల అమ్మడు అప్సెట్ అయ్యింది. ఆ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు కానీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు అయితే సూర్య అనుకుని మూవీకి సైన్ చేసిన కృతి వేరే హీరో అయితే కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అమ్మడు చేతిలో మళయాళ మూవీ ఒక్కటి మాత్రమే ఉంది.
కృతి శెట్టి టివినో థామస్ చేస్తున్న పీరియాడికల్ మూవీ భారీ అంచనాలతో వస్తుంది. ఆ ఒక్క ప్రాజెక్ట్ మీదే కృతి ఆశలన్ని పెట్టుకుంది.కృతి శెట్టి కి ఈ దెబ్బలన్ని ఆమెని ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన కృతి శెట్టి అతి తక్కువ టైం లో కోటి రెమ్యునరేషన్ తీసుకుంది. ఫైనల్ గా అమ్మడు కెరీర్ కూడా త్వరగానే రిస్క్ లో పడేసుకుంది. అంతేకాదు కథల విషయంలో కూడా ఇక మీదట చాలా జాగ్రత్త పడాలని చూస్తుంది కృతి శెట్టి. తప్పకుండా కృతి మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని.. వస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.