Krithi Shetty : అనారోగ్యం తో బెడ్ మీద పడి ఉన్న సమంతకి వాచిపోయే ఝలక్ ఇచ్చిన కృతి శెట్టి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 December 2022,8:00 pm

ఈ మధ్యనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. తన మొదటి సినిమాతోనే తెలుగులో మంచి పేరును ఆదరణను అందుకున్న ఈ చిన్నది, తన అందంతో అభినయంతో వేగంగా కుర్రాళ్ళ గుండెల్లో నిలిచిపోయింది. మొదటి సినిమానే భారీ హిట్ అవడంతో అవకాశాలు వరుసగా వచ్చి పడ్డాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్ కొడుతూ దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు సమంత జోడిగా నటిస్తున్న సినిమాలో బేబమ్మ బంపర్ ఆఫర్ కొట్టేసిందట.

ఇక ఈ చిత్రంలో నటించేందుకు కృత్తి శెట్టి ని క చిత్ర బృందం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చిత్త బృందం తెలియజేస్తున్నారు. అయితే తన మొదటి సినిమా ఉప్పెనతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మూడు వరుస సినిమా లలో కూడా విజయాలను అందుకుని హ్యాట్రిక్ ముద్దుగుమ్మ అనే పేరు తెచ్చుకుంది. ఇంకా ఆ తరువాత నటించిన ధీ వారియర్ మూవీ ఫ్లాప్ అందుకున్న తనకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇంకా ఇప్పటికి కూడా ఆమెకు వరుసగా అవకాశాలు రావడం చూసి కృత్తి శెట్టి టైం బాగుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Krithi Shetty did a key role in vijay devarakonda movie

Krithi Shetty did a key role in vijay devarakonda movie

ఇక తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ కనడ బ్యూటీ. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని సమంత కాంబినేషన్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఖుషి అని నామకరణం చేశారు. ఇక ఇప్పటికే రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాలోని ఓ క్రేజీ పాత్ర కోసం కృత్తి శెట్టి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సమంత మరియు విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఖుషి గా ఉన్నారట బేబమ్మ. ఇవే కాకుండా అక్కినేని నాగచైతన్య హీరోగా తరకెక్కుతున్న బై లింగ్వల్ అనే సినిమాలో కూడా

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి