Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
ప్రధానాంశాలు:
Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
Krithi Shetty : ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత సినిమాలతో డీలా పడిపోయింది.

Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
ఒక్క హిట్టు కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్న కృతి శెట్టి ఎందుకో కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయేలా చేసుకుంది.

Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
లాస్ట్ ఇయర్ తెలుగులో శర్వానంద్ తో మనమే టోవినో థామస్ తో ఏ.ఆర్.ఎం సినిమాలు చేసిన అమ్మడు ఏది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈమధ్య తన ఫోటో షూట్స్ తోనే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా లైట్ పింక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్ తో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.

Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
Krithi Shetty చూపంతా ఒక్క చోటే నిలిచేలా..
ఎద పరువాల విందులో అమ్మడు ఫోటో షూట్స్ చూసిన వారి చూపంతా ఒక్క చోటే నిలిచేలా ఉన్నాయి.

Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
అంతేకాదు అమ్మడు నాజూకైన నడుము వయ్యారాలు చూసి మెంటలెక్కిపోతున్నారు. ఈ రేంజ్ గ్లామర్ షో ఏదైనా సినిమాలో చేస్తే చాలు అమ్మడికి ఇక ఆఫర్లు క్యూ కడతాయని అంటున్నారు ఫాలోవర్స్.

Krithi Shetty : బేబమ్మ ఏమన్నా ఉందా.. కృతి క్రేజీ ఫోటో షూట్ చూపులన్నీ అక్కడే..!
ఏది ఏమైనా కృతి శెట్టి ఈ గ్లామర్ గేట్లు ఎత్తేయడం చూసిన వారెవరైనా నేడో రేపో సినిమాల్లో కూడా ఇలా రెచ్చిపోవడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. Krithi Shetty, Bebamma, Krithi Shetty Photoshoot, Tollywood