Krithi Shetty : కేక పెట్టిస్తున్న కృతి శెట్టి లుక్స్.. మైకం తెప్పిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Krithi Shetty : కేక పెట్టిస్తున్న కృతి శెట్టి లుక్స్.. మైకం తెప్పిస్తుందిగా..!
Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన కృతి శెట్టి తన అందచందాలతో కుర్రాళ్లకి మైకం తెప్పిస్తుంది. సినిమా హిట్ల సంగతి పక్కన పెడితే కేక పెట్టించే గ్లామర్‌తో మైకం తెప్పిస్తుంది. రూప సౌందర్యంతో పాటు టాలెంట్ ను జతకలిపి కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మకి తర్వాత బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుసగా రెండు డిజాస్టర్లు పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వంటి చిత్రాలు వరుసగా బెడిసి కొట్టాయి. ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

Krithi Shetty : కేక పెట్టిస్తున్న కృతి శెట్టి లుక్స్.. మైకం తెప్పిస్తుందిగా..!
Krithi Shetty ఏమందం రా బాబు ఇది..!
చివరిగా మలయాళ చిత్రం ఏఆర్ఎంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కృతి శెట్టికి మాత్రం ఈ మూవీ పెద్దగా ఉపయోగపడలేదు. మళ్లీ తన కెరీర్ దారిలో పడేందుకు దోహదపడలేదు. ఇంకొన్నాళ్లు ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఇలానే సాగితే… ఆమె సర్దుకోవాల్సిందేనని అంటున్నారు. ఈలోగానే కృతి శెట్టి ఏదోక ప్లాన్ తో గట్టేక్కాలని, మళ్లీ బిగ్ స్క్రీన్ పై అభిమానులను అలరించాలని ఆశిస్తున్నారు.
ఈక్రమంలోనే బేబమ్మ తన కెరీర్ ను గాడీలో పెట్టేందుకు ఓ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటంటే.. కృతి శెట్టి రూటు మార్చి హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ అపీయరెన్స్ తోనూ బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకోబోతుందని అంటున్నారు. సోషల్ మీడియాలోను యాక్టవ్‌గా ఉంటూ తన అందచందాలతో మైకం తెప్పిస్తుంటుంది. క్యూట్ లుక్స్‌తో మతి పోగొడుతుంది. తాజాగా కృతి శెట్టి లుక్స్ కేక పెట్టిస్తున్నాయి.