Krithi Shetty : క్రిస్మస్ రోజు కృతి శెట్టి అందాల హంగామా..!
ప్రధానాంశాలు:
Krithi Shetty : క్రిస్మస్ రోజు క్యూటీ అందాల హంగామా..!
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటిలో కథ గురించి పెద్దగా ఆలోచించకుండా చేస్తూ వెళ్లింది. ఐతే అమ్మడు అరడజను సినిమాలు చేశాక అసలు విషయం అర్ధమైంది. ఈలోగా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది…

Krithi Shetty : క్రిస్మస్ రోజు కృతి శెట్టి అందాల హంగామా..!
Krithi Shetty శాంటా కలర్ డ్రెస్ లో..
ఇప్పుడు చేతిలో ఛాన్సులు లేక సతమతమవుతుంది. మొదటి సినిమా టైం లో గ్లామర్ షోకి మొహమాటపడిన కృతి ఇప్పుడు స్లీవ్ లెస్ అందాలతో రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా క్రిస్ మస్ రోజు అందాల ప్రదర్శన ఆకర్షణగా మారింది. క్రిస్ మస్ శాంటా కలర్ డ్రెస్ లో తన లుక్స్ తో డిస్ట్రబ్ చేస్తుంది అమ్మడు.
పండగ రోజు పాప పరువాలన్ని చూసి ఫాలోవర్స్ అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో మనమే చివరి సినిమా కాగా ఈ ఇయర్ మలయాళంలో ఏ.ఆర్.ఎం సినిమా చేసింది. అమ్మడు ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.