Krithi Shetty : కిర్రాకు సొగసులతో కిక్కెక్కిస్తున్న కృతి శెట్టి.. అందాల కనివిందు చేస్తూ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krithi Shetty : కిర్రాకు సొగసులతో కిక్కెక్కిస్తున్న కృతి శెట్టి.. అందాల కనివిందు చేస్తూ…

 Authored By prabhas | The Telugu News | Updated on :17 July 2022,11:00 am

Krithi Shetty : ఎంతోమంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసులో ఉండిపోతారు. అందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటుంది. కృతి శెట్టి తొలి సినిమాతోనే ఎంతో పాపులర్ అయింది. తన అందంతో, నటనతో యువకుల మనసులను కొల్లగొట్టింది. ఒక్క సినిమాతోనే అభిమానుల గుండెల్లో నిలిచింది. తన తొలి సినిమా హిట్ కావడంతో ఇప్పుడు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలతో బిజీబిజీగా ఉంటూ లైఫ్ లో దూసుకెళుతోంది ఈ అమ్మడు.

అయితే తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కృతి శెట్టి చీర కట్టుతో ఎంతో అందంగా ఫోజులిచ్చింది. ఇవి చూసిన నెటిజన్లు ఎంతో ఖుషి అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ చీరలో అందాల కనివిందు చేయడంతో కుర్ర కారు మనసులు ఫీదా అవుతున్నాయి.

Krithi Shetty looks beautiful in her saree pics

Krithi Shetty looks beautiful in her saree pics

అయితే తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో ‘ ది వారియర్ ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ మొదటిసారిగా పోలీస్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి కి ఆఫర్లు చాలా ఉన్నట్లు సమాచారం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది