
krithi shetty open about her sentiment
Krithi Shetty : అదృష్టం అనేది కొందరికి మాత్రమే తలుపు తడుతుంది. అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ప్రస్తుతం తను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్నది. అంతేకాకుండా నితిన్ సినిమా, సూర్య సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది. ఇటీవలే దివారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.
అంతేకాకుండా ఇప్పుడు తన క్రేజ్ మాత్రం తార స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అందరి మాదిరిగా కాకుండా చాలా పద్దతిగా కనిపిస్తూ ఉంటుంది కృతి శెట్టి. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లలో కూడా చాలా హుందాగా కనిపిస్తుంటుంది. కృతి శెట్టి చాలా సంప్రదాయబద్ధంగా కనిపించినా కూడా జనాలు తెగ పిచ్చెక్కిపోతుంటారు. అయితే, రీసెంట్ గా ఓ కోలీవుడ్ మీడియా తో ఇంటర్వ్యుల్లో ముచ్చటించిన ఈ కన్నడ బ్యూటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పి షాకిచ్చింది. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు గా దాని పై మీ అభిప్రాయం అని అడగ్గా..అంతా టీం వర్క్..
krithi shetty open about her sentiment
ఒక్క హీరో వల్లే సినిమా హిట్ అవ్వదు..అలా అని హీరోయిన్స్ వల్లే ఫ్లాప్ అవ్వదు..ఏది జరిగిన అది మొత్తం ఆ సినిమా టీం వల్లే జరుగుతుంది..అంటూ చెప్పుకొచ్చింది.ఇక తన సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది.తన ప్రతి సినిమాలో హీరో తో బైక్ పై జామ్ జామ్ అని షికారుకి వెళ్ళాలి..అలా హీరోతో బైక్ సీన్స్ ఉంటే నా సినిమా మంచి విజయం అందుకుంటుందని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చిందట. ఇప్పటి వరకు వచ్చిన అన్ని కృతి సినిమాల్లో అలాంటి సీన్స్ ఉన్నాయి. అంతేకాదు ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలలో ముద్దు సీన్స్ కూడా కామన్‌గా మారాయి. అవి కూడా సెంటిమెంట్‌గా భావించి కంటిన్యూ చేస్తుందా అని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు?
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.