Home » Entertainment » Krithi Shetty Photoshoot Viral On Twitter
Entertainment

Krithi Shetty : అ..అ.. అదుర్స్ అనిపించేలా కృతి శెట్టి అందాలు.. దీపావళి ధమాకా.. బేబమ్మ కూడా ఆ లిస్ట్ లో చేరేందుకు రెడీ..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 24, 2022, 7:30 pm
Advertisement

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో ప్రేక్షకులను అలరించింది. సినిమా సూపర్ హిట్ అవడంతో ఆడియన్స్ ఆమెని బేబమ్మ అనే గుర్తుపెట్టుకున్నారు. ఆ పాత్రలో ఆమె అంత గుర్తింపు తెచ్చుకుంది. వైష్ణవ్ తేజ్ తో కృతి శెట్టి జోడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అందుకే మొదటి సినిమాతోనే ఆమెకు స్టార్ట్ స్టేటస్ ఇచ్చేశారు. ఉప్పెన హిట్ తో అరడజను సినిమాలకు పైగా అందుకున్న కృతి శెట్టి ఆ సినిమాల్లో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులు అందుకుంది. చివరగా చేసిన 3 సినిమాలు ఫ్లాపులు అందుకుంది.

Advertisement

అయితే కెరియర్ అన్నాక హిట్లు ఫ్లాపులు సహజమే కానీ ఇక మీదట కథల విషయంలో సీరియస్ గా ఉండాలని అనుకుంటుంది కృతి శెట్టి. ప్రస్తుతం నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తున్న అమ్మడు మెగా హీరోతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఇదే కాకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి తెలుగు రెండు రాష్ట్రాల్లో తిరిగేస్తుంది కృతి. అమ్మడి ఫాలోయింగ్ చూసి షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్లు బాగా వస్తున్నాయి. ఇదిలాఉంటే దీపావళి సందర్భంగా కలర్ ఫుల్ శారీ కూల్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది కృతి శెట్టి. పండుగ అంతా దగ్గరే ఉంది అనిపించేలా అమ్మడి లుక్స్ ఉన్నాయి.

krithi shetty photoshoot viral on twitter

Advertisement

ఈమధ్య ఫోటో షూట్ లో తన హాట్ లుక్స్ తో కూడా అడపాదడపా ఆకట్టుకుంటుంది కృతి శెట్టి. ఇలానే ఉంటే క్రేజ్ తగ్గుతుంది అనుకుందో ఏమో కానీ ఇప్పుడిప్పుడే గ్లామర్ షోకి మొగ్గుచూపుతుంది. దీపావళి శారీలో కూదా అదుర్స్ అనిపించేలా అమ్మడు ఉంది. గ్లామర్ షో విషయంలో ఇంకా డౌట్ గా ఉన్న కృతి శెట్టిని టూ పీస్ బికినీలో చూడాలని ఫ్యాన్స్ కోరుతునారు. అయితే అమ్మడు ఇప్పుడప్పుడే ఆ రేంజ్ లో రెచ్చిపోవడం కష్టమని చెప్పొచ్చు. ప్రస్తుతం వరకు నడుము అందాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ రానున్న రోజుల్లో అందాలకు పని చెబుతుందని చెప్పొచ్చు. సినిమాలతో సంబంధం లేకుండా హాట్ షోస్ తో అరుపులు పెట్టిస్తున్న కొందరు భామలని చూసైనా సరే కృతి శెట్టి మనసు మార్చుకుంటుందేమో చూడాలి.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి