Krithi Shetty : బెడ్‌పై అలా కూర్చొని.. కృతిశెట్టి పరువాల విందు..

Authored By mallesh | The Telugu News | Published on: November 18, 2021, 9:00 am

Krithi Shetty : ముంబై భామ కృతిశెట్టి ఫస్ట్ ఫిల్మ్‌తోనే సెన్సేషనల్ హీరోయిన్ అయిపోయింది. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతిశెట్టి.. వరుస సినిమాలకు ఓకే చెప్తోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత ఈ భామకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కృతిశెట్టి ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా ట్విట్టర్ వేదికగా తన రీసెంట్ ఫొటోస్ షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో చాలా అందంగా కనబడుతోంది ఈ భామ. బెడ్‌పై రెండు కాళ్లు చాపినట్లుగా, కాళ్లపై చేతులు వేసుకుని, ముందుకు చూస్తూ, నవ్వుతూ, తన ప్లేయిన్ హెయిర్ చూపుతూ.. ఇలా రకరకాల స్టిల్స్ ఇస్తూ హోయలు పోతున్నది కృతిశెట్టి. పెసరు రంగు లాంగ్ ఫ్రాక్ ధరించి ఉన్న కృతిశెట్టి ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

krithi shetty shared her recent

krithi shetty shared her recent

Krithi Shetty : అలా నవ్వుతూ కూర్చొని హోయలు పోతున్న కృతిశెట్టి..

ఫ్యూచర్ నెంబర్ వన్ హీరోయిన్ అని పోస్టులు పెడుతున్నారు. చిరుదరహాసంతో కృతిశెట్టి చాలా అందంగా ఉంటుందని అంటున్నారు. కృతిశెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్ పోతినేని- లింగు స్వామి చిత్రం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, అక్కినేని నాగచైతన్య-నాగార్జునల ‘బంగార్రాజు’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp