
Kushboo Reveals Secrets Of Her Movie Chances
Kushboo : సినిమా పరిశ్రమలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆఫర్స్ అందుకోవడానికి వాళ్లు చాలా ఇబ్బందులు పడగా, వాటికి సంబంధించిన విషయాలను ఒక్కొక్కరు మెల్లగా రివీల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు రాణించడం అంటే అంత అషా మాషి కాదు. ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. నటన పై ఎంత ఇష్టం ఉన్నా సినిమాలు అంతే ప్రేమ ఉన్నా.. కానీ, అవకాశాలు రావాలంటే ఇబ్బందులు తప్పవు. అప్పట్లో నటి శ్రీరెడ్డి తనను వాడుకుని అవకాశం ఇవ్వకుండా వదిలేశారు అని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది కూడా తమ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడగా, ఒక్కొక్కరు ఆ విషయాలపై నోరు విప్పుతున్నారు.
అందాల బొద్దుగుమ్మ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అప్పట్లో ఆమెకు గుడులు కూడా కట్టారంటే ఖుష్బూపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలకు జోడిగా నటించి తన నటనతో మెప్పించింది. టాలీవుడ్ లో తొలి సినిమానే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాలో నటించి ప్రేకషకులను తనవైపు తిప్పుకుంది. కుష్బూ అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఖుష్బూకి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువగా వీరాభిమానులు ఉన్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో కుష్బూ కూడా తనను కమిట్మెంట్ అడిగారని సంచలన ఆరోపణలు చేసింది.
Kushboo Reveals Secrets Of Her Movie Chances
టాలీవుడ్ స్టార్ హీరో తనని కమిట్‌మెంట్ అడిగాడు అని చెప్పింది ఖుష్బూ. ఆ సమయంలోతనకు కోపం వచ్చిందని చెప్పింది. దాంతో వెంటనే మీ కూతుర్ని మా తమ్ముడి దగ్గరకు పంపిస్తే నేను కమిట్మెంట్ ఇస్తా అని చెప్పానని పేర్కొంది. తాను ఇచ్చిన కౌంటర్ దెబ్బతో ఆ హీరో ఫేస్ మాడిపోయిందని.. ఆ దెబ్బతో తనతో జాగ్రత్తగా ఉండేవాడని కూడా తెలిపింది. మరి టాలీవుడ్ స్టార్ హీరో ఎవరనే విషయం మాత్రం రివీల్ చేయకపోవడంతో అతను ఎవరా అని ఆరాలు తీసే పనిలో పడ్డారు అభిమానులు. ప్రస్తుం ఖుష్బూ సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తుంది. మరో వైపు రాజకీయాల్లో బిజీగా ఉంది. ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో జాయిన్ అయ్యింది. యాక్టివ్ మెంబర్‌గా తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.