Lakshmi Prasanna talk about bhooma Mounika
మంచు మోహన్ బాబు తనయుడిగా ‘ బిందాస్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. మొదటి సినిమాతో హిట్ అందుకున్న మనోజ్ తర్వాత వరుస సినిమాలు చేశాడు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో కూడా కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మనకు తెలిసిందే మంచు మనోజ్ మొదటగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నాడు.
ఇక ఇటీవల మంచు మనోజ్ ప్రముఖ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి. అయితే మొదటగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మంచి ఫ్యామిలీకి ఇష్టం లేదు కానీ లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి వీళ్ళ పెళ్లి చేసింది. మార్చి మూడవ తేదీన లక్ష్మీ ప్రసన్న నివాసంలో పెళ్లి జరిగింది. దీనికి అతి కొద్ది ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి మోహన్ బాబు సతీసమేతంగా విచ్చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లికి చివరి నిమిషంలో మోహన్ బాబు రావడంతో ఆయనకు ఇష్టం లేని మాట వాస్తమే అన్న వాదనలు వినిపించాయి.
Lakshmi Prasanna talk about bhooma Mounika
తాజాగా మనోజ్-మౌనికల పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలను మంచు లక్ష్మి తెలియజేసింది. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. నాకు ఏదైనా కష్టం వస్తే మనోజ్ ముందుంటాడు. మనోజ్, మౌనికల పెళ్లి చేయాలని అనుకున్నాను. యాదాద్రిలో మా నాన్న మనసు మార్చి వాళ్ల పెళ్లి చేసేలా చేయమని మొక్కుకున్నాను. తర్వాత మౌనిక మనోజ్ ల పెళ్లి జరిగింది. మౌనిక మనోజ్ లను నమ్మడానికి కుటుంబ సభ్యులకు కాస్త సమయం పట్టింది. పెళ్లి అయ్యాక ఇద్దరిని యాదాద్రి దర్శనానికి తీసుకెళ్లాను. పెళ్లి అయ్యేవరకు నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వేరుగా మరొక ఇంట్లో కాపురం పెట్టారు.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.