Laxmi Raai : బ్లాక్‌డ్రెస్‌లో కేకపుట్టిస్తున్న లక్ష్మీరాయ్.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By mallesh | The Telugu News | Updated on : 2 February 2022, 5:00 pm

Laxmi Raai : లక్ష్మీరాయ్.. టాలీవుడ్ లో ఈ పేరు సుపరిచితం.. శ్రీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన కాంచనమాల కేబుల్ టీవీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ.. పుట్టింది కర్నాటకలోనే అయినా.. దాదాపు సౌత్ ఇండియాలో బాగే ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నట ఇండస్ట్రీలో పలు మూవీస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాంచన మూవీతో చాలా ఫేమస్ అయింది. ఈ అమ్మడు తెలుగులో యాక్ట్ చేసిన మూవీస్ తక్కువే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రం బాగానే సంపాదించుకుంది.

తర్వాత అడపా దడపా మూవీలు చేసినా.. బలుపు మూవీలోని ఓ ఐటమ్ సాంగ్ లో తలుక్కున మెరిసింది. లక్కీ లక్కీ రాయ్.. నా పేరు లక్కీరాయ్ అంటూ ఫ్యాన్స్‌తో స్టెప్పులు వేయించింది ఈ అందాల సుందరి. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఖైదీ నంబర్ 150 మూవీలోనూ ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ‘రత్తాలు రత్తాలు’ అంటూ చిరంజీవి పక్కన ఆ భామ వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

lakshmi raai photo in viral

lakshmi raai photo in viral

Laxmi Raai : మతిపోగొడుతూ..

ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని, అందుకు మ్యాచింగ్ అద్దాలు పెట్టుకుని మొక్కల మధ్య ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలో అందాలను ఆరబోస్తూ కనిపించిన ఈ బ్యూటీ.. నెటిజన్స్ మతి పోగొడుతోంది. ఇక ఈ ఫొటోను చూసిన వారు బ్యూటిఫుల్, కిల్లర్ లుక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి