Lavanya Tripathi : పెళ్లి కాక ముందరే వరుణ్ తేజ్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి .. అందమైన కోడలు ఉంటే ఇంతే !

Advertisement

Lavanya Tripathi : టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ కలిసి ‘ మిస్టర్ ‘ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్లు ఎవరికి తెలియదు. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్లు చాలా సీక్రెట్ గా తమ ప్రేమను కొనసాగించారు. ఇక వీరి పెళ్లి త్వరలోనే జరగనుంది.

Advertisement

అయితే లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతుండడంతో ఆమె గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ బాడీ ఫిజిక్ కోసం గంటలు గంటలు జిమ్ లో కష్టపడి పోతున్నారు. జిమ్ లో చెమటలు చిందిస్తూ వర్కౌట్ చేస్తున్న లావణ్య వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న లావణ్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే చాలా నాటీగా హాట్ గా ఉన్న లావణ్య త్రిపాఠి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement
Lavanya Tripathi big twist to Varun tej
Lavanya Tripathi big twist to Varun tej

అయితే మెగా కోడలు కాబోతున్న తరుణంలో లావణ్య బాడీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆ కారణంగా కష్టపడి పోతుందని చెబుతున్నారు. మరికొందరు వరుణ్ లావణ్య త్రిపాఠి అందాలు చూసావా.. నీకు మాత్రమే చూపించాల్సిన అందాలు అందరికీ చూపించేస్తుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మెగా ఫ్యామిలీలో హెల్త్ పై కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని వ్యంగ్యంగా కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి మెగా కోడలు కాబోతుండడంతో ఆమె ఏ పోస్ట్ పెట్టిన సరే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇకపోతే వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో గ్రాండ్గా జరగబోతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement