macherla niyojakavargam first day collections
Macherla Niyojakavargam : నితిన్ హీరోగా విడుదలైన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తొలి రోజు ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) – రూ. 3 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ -రూ. 10 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 19 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.20 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 21.20 కోట్లు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 22కోట్లు రాబట్టాలి.
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో టాక్ బాగుంటే సినిమా రెచ్చి పోయేది కానీ టాక్ మిక్సుడ్ గా ఉండటంతో ఈవినింగ్ షోలలో మాస్ సెంటర్స్ లో తప్పితే మిగిలిన చోట్ల బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి, కలెక్షన్స్ పరంగా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని ట్రాక్ చేయలేం కాబట్టి అన్ని చోట్లా లెక్కలు ఆక్యుపెన్సీ బాగుంటే ఈ కలెక్షన్స్ మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి.
macherla niyojakavargam first day collections
ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోయే రేంజ్ లో ఉంటె 3.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు.మొత్తం మీద సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే రేంజ్ లో ఉంటాయో ఉండవో అన్నది మాత్రం ఓవరాల్ గా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉంది, లాంగ్ వీకెండ్ ఉండటంతో సినిమా స్టడీ గా కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక టోటల్ గా ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.