Madhavilatha : సమంత విడాకులపై స్పందించిన మాధవీలత

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 20, 2021, 4:05 pm

Samantha సమంత Samantha నాగ చైతన్య విడాకుల అనంతరం సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్ల గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా సమంతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. వేరే వ్యక్తులతో సమంతను సంబంధాలను అంటగడుతున్నారు. అయితే ఇప్పుడు మాధవీలత రంగంలోకి దిగింది. సమంతకు అండగా నిలిచింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పింది. కోట్లలో డబ్బులు సంపాదించే సమంత.. వేల రూపాయల పాకెట్ మనీ కోసం చేతులు జాపేది అనే షాకింగ్ విషయాలను బయటపెట్టేసింది.

Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue

Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue

తల్లి కావాలనుకుంటున్న ఆమె కలలను చంపేసింది ఎవరు.. కోట్ల డబ్బులు సంపాదించినా వాటి లెక్కలు కూడా సమంతకు తెలియదు.. ఆమె డబ్బులు ఎవరు వాడుకున్నారు? ఎక్కడ ఉన్నాయంటూ మాధవీలత దుమ్ముదులిపింది. మంచి మనసున్న మనిషి సమంత. పెద్ద ఫ్యామిలీస్‌కి పెద్ద మనసు ఉంటుంది అనే తాట్స్ మానేయండి. ఆమె డబ్బు మనిషి కాదు. సినిమాలు చేశాక వచ్చే మనీ ఏమి చేయాలో కూడా తెలియని అమాయకురాలు అంటూ సమంతకు సపోర్ట్‌గా నిలిచింది.

samantha about dreams and changing world

samantha about dreams and changing world

Samantha సమంతకు మద్దతుగా మాధవీలత

ఒక హీరో ఆమెను గ్రాబ్ చేసి మనీ అంతా వాడేసుకున్నాడు. పెళ్లైన తరువాత ఆమెలో పరివర్తన వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి మాధవీలత మాత్రం సంచలన కామెంట్స్ చేసి కొత్త అనుమానాలకు దారి తీసింది. అంటే అక్కినేని ఫ్యామిలీయే సమంతను దారుణంగా హింసించిందని చెప్పకనే చెప్పేసింది. అలాగే సిద్దార్త్ కూడా సమంతను మోసం చేశాడనే హింట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి మాధవీలత చేసిన కామెంట్లతో సమంతలోని రెండో కోణాన్ని కూడా జనాలు చూస్తున్నారు.

Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue

Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp