Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తుంటాడు. ఖాళీ దొరికిందంటే ఎటోకటు టూర్స్ వేస్తూనే ఉంటాడు. మహేష్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. అయినా కూడా ఆయన సినిమాల్లో 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు. ఇక మహేష్‌ను చూసిన వారంతా ఏం తింటున్నావు… అంటూ ఆయనను ప్రశ్నలు అడుగుతుంటారు. ఇంత అందాన్ని ఎలా మెంటైన్ చేస్తున్నావంటూ.. మహేష్‌ను చాలామంది ఇప్పటికే అడిగిన విషయం కూడా తెలిసిందే. ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జిటిక్గా ఉండే మహేష్ కొద్ది రోజులుగా తెగ విహారయాత్రలకు వెళుతున్నాడు.
మహేష్ బాబు కొద్ది రోజులుగా వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. “సర్కారు వారి పాట” సినిమా సక్సెస్ తో మరింత ఎనర్జిటిక్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ ఈ బ్రేక్ లో ఉండగా ఈ సమయాన్ని తన ఫ్యామిలీ తో ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.అయితే ఇటీవల తన ట్రిప్ ముగించుకొని హైదరాబాద్‌కి వచ్చిన మహేష్ ఈ రోజు తన సతీమణితో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కనిపించాడట. మళ్లీ టూర్ ఎటు వేస్తున్నాడని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ట్రిప్ వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని కోసం ఫారిన్ లో మంచి స్కూల్స్ ను వెతుకుతున్నారు.
ఈ నేపథ్యంలోని మహేష్ బాబు మరియు తన భార్య నమృత కలిసి అమెరికాలో పెద్ద స్కూల్ లో జాయిన్ చేయించబోతున్నారట.ఒక ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈటూర్ గౌతమ్ కోసం అని తెలుస్తుంది. అయితే ఇలా వరుస టూర్స్ వేస్తే సితార చదువు ఏమై పోతుందని కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నమ్రత రీసెంట్‌గా పదవ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.