Sitara Ghattamaneni : సీతు పాప లేటెస్ట్ లుక్స్ చూశారా..?
ప్రధానాంశాలు:
Sitara Ghattamaneni : సీతు పాప లేటెస్ట్ లుక్స్ చూశారా..?
సూపర్ స్టార్ మహేష్ గారాలపట్టి సితార లేటెస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ట్రడిషనల్ యాష్ కలర్ డ్రెస్ లో కూల్ అండ్ క్లాసిక్ లుక్స్ తో కనిపిస్తుంది సితార.
మహేష్ కూతురు ఈ ఫోటో షూట్స్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. తనకు సంబంధించిన ప్రతి అకేషన్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది సితార.
సెలబ్రిటీ చిల్డ్రెన్స్ లో సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారిలో సితార ఒకరు. సితార లేటెస్ట్ లుక్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి.
తన ఛార్మింగ్ లుక్స్ తో సితార సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.
సితార ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ వెనక మహేష్, నమ్రత ఉన్నారని తెలుస్తుంది. సితార దూకుడు చూస్తుంటే సినిమల్లోకి వచ్చేలా ఉంది. అదే జరిగితే మాత్రం ఘట్టమనేని ఫ్యామిలీ , Mahesh Daughter Sitara Ghattamaneni Latest Photoshoot , Sitara Ghattamaneni, Sitara, Sitara Photoshoot, Mahesh, Superstar Mahesh