Manchu Lakshmi : వామ్మో మంచు లక్ష్మి.. అందంతో సెగలు రేపుతుందిగా..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Manchu Lakshmi : వామ్మో మంచు లక్ష్మి.. అందంతో సెగలు రేపుతుందిగా..!!

Manchu Lakshmi : మంచు మోహన్ బాబు తనయురాలు, సినీనటి మంచు లక్ష్మి ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. నిర్మాతగా, ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటున్నారు. నిత్యం వివిధ రకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ జనాలనోళ్లలో నానుతున్నారు. అయినప్పటికీ దానిని కవర్ చేసుకునేందుకు మోడరన్ డ్రెస్సులు, మేకప్ లు వేసుకుంటూ లేటెస్ట్ ఫోటోషూట్లతో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 February 2024,9:00 pm

Manchu Lakshmi : మంచు మోహన్ బాబు తనయురాలు, సినీనటి మంచు లక్ష్మి ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. నిర్మాతగా, ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటున్నారు. నిత్యం వివిధ రకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ జనాలనోళ్లలో నానుతున్నారు. అయినప్పటికీ దానిని కవర్ చేసుకునేందుకు మోడరన్ డ్రెస్సులు, మేకప్ లు వేసుకుంటూ లేటెస్ట్ ఫోటోషూట్లతో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలు కి జనాలు కూడా ట్రోల్ చేస్తుంటారు. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో ఎద అందాలు కనిపించేలా బ్రా టైప్ స్కర్ట్ దానిపై జాకెట్ తో అదరగొట్టేశారు. మంచు లక్ష్మి తన అందంతో సెగలు రేపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి వయసు 40 ఏళ్లు దాటిన కూడా ఇంకా అందగత్తగానే ఫీల్ అవుతుంది అని నెటిజెన్స్ ఆట పట్టిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎవరు ఎలా వెటకారం చేసిన తన తన పని తాను చేసుకుంటూ పోతుంది. మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ పలు టీవీ షోలను కూడా చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో తన గ్లామర్ లుక్స్ కూడా వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. ఇటీవల కాలంలో మంచు లక్ష్మి తీరు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ఫోటోలు షేర్ చేసుకోని ఆమె సోషల్ మీడియా వాల్ పైన కన్నేసి ఉంచుతున్నారు. బికినీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. ఎవరు ఎన్ని అన్న నాకు సంబంధం లేనట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా మంచు లక్ష్మి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక