Manchu Lakshmi Latest YOGA Workout Video
Manchu Lakshmi : తెలుగు చలనచిత్ర రంగంలో పేరుగాంచిన కుటుంబాలలో ఒకటి మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి హీరోగా ఇంకా విలన్.. ఆల్ రౌండర్ గా తిరుగులేని నటుడు అనిపించుకున్నారు. ఆయన కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న తండ్రికి తగ్గ తనయురాలు మాదిరిగా రాణిస్తూ ఉన్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెరలో రాణిస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలో అన్ని రకాలుగా అలరిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వర్క్ అవుట్ వీడియోలు పోస్ట్ చేస్తూ మంచు లక్ష్మి హీటెక్కిస్తారని అందరికీ తెలుసు.
40 సంవత్సరాల వయసుకు పైబడిన గాని అందంలో ఏమాత్రం తీసుపోకుండా.. చాలా అద్భుతమైన గ్లామర్ మెయింటైన్ మంచు లక్ష్మీ ప్రసన్న సొంతం. తాజాగా యోగ ఆసనాలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మంచు లక్ష్మి అందాలకి జనాలు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. చెమటతో తడిసి ముద్దయిపోయి మంచు లక్ష్మి కసి చూపులతో.. చేసిన యోగాసనాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రెస్సింగ్ పరంగా ఇంకా కూడా మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ స్టైలిష్ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.
Manchu Lakshmi Latest YOGA Workout Video
ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా స్టైల్ పరంగా మాత్రమే కాదు మానవత్వం గా మంచు లక్ష్మి చేసిన మంచి పనులు ఇండస్ట్రీలో మరో అమ్మాయి చేసి ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె హోస్ట్ గా చేసిన మేము సైతం షో ద్వారా అనేకమంది సెలబ్రిటీలతో… అభాగ్యులకు సాయం కల్పించడం చాలామందిని ఆకట్టుకుంది. అంతేకాదు తెలంగాణలో పలు గ్రామాలను కూడా మంచు లక్ష్మి దత్తత తీసుకోవడం జరిగింది. కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి… పేద విద్యార్థులకు చదువు కూడా అందిస్తుంది. ఈ రకంగా సినిమా ఫీల్డ్ గ్లామర్ రంగంలో రాణిస్తూ మరోపక్క సమాజానికి చేయాల్సిన మంచి పనులు మంచు లక్ష్మి చేస్తూ ఉంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.