Manjusha Rampalli : ఎదపై పుట్టుమచ్చ చూపి కుర్రకారు మతి పోగొడుతున్న మంజూష..
Manjusha Rampalli : మంజూష రాంపల్లి.. క్రియేటివ్ డైరెక్టర్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ సుందరి పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే, ఈ అమ్మడు సినిమా ఫంక్షన్స్‌లో మాత్రం మెరుస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది.మంజూష సోషల్ మీడియా వేదికగా తాజాగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ భామ ఇంత అందగత్తెనా అని కామెంట్స్ చేస్తున్నారు. యాంకరింగ్‌లో సత్తా చాటిన మంజూష.. సోషల్ మీడియాలో తన ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్ల ఫేవరెట్ గర్ల్ అయిపోయిందని చెప్పొచ్చు. వీపు, నడుము అందాలను చూపుతూ కాక రేపుతున్నది మంజూష. గతంలో ఇటువంటి ఫొటోలు షేర్ చేయలేదు మంజూష. కానీ, ఇటీవల కాలంలో తన హాట్ ఫొటోస్‌ను కూడా మంజూష సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తోంది.మంజూష సదరు ఫొటోల్లో మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ కనిపిస్తోంది. ఎద అందాలను చూపుతుండటంతో పాటు ఎదపైనున్న పుట్టుమచ్చను చూపి సెగలు రేపుతోంది మంజూష.
Manjusha Rampalli : అందాల ఆరబోతతో .. కాక రేపుతున్న మంజూష..
తన అందచందాలతో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్న మంజూష రాంపల్లి.. త్వరలో సిల్వర్ స్క్రీన్‌పైన మెరవబోతున్నదని టాక్. ప్రజెంట్ మంజూష పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అవకాశం వస్తే సినిమాల్లోనూ సత్తా చాటాలని మంజూష ప్రయత్నిస్తోంది. ఇకపోతే మంజూష అప్పట్లో సెన్సేషనల్ ఫిల్మ్ ‘రాఖీ’లో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలిగా నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలను చూసి దర్శక నిర్మాతలు తప్పకుండా మంజూషకు సినిమాల్లో అవకాశాలు ఇస్తారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.