
Meera Chopra who never said marriage
Meera Chopra : బంగారం, వాన వంటి చిత్రాలతో తెలుగులో కనిపించిన భామ మీరా చోప్రా… తమిళ చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమళ చిత్రాల్లో 30కి పైగా సినిమాల్లో కనిపించింది. టాలీవుడ్ కి వపర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించింన బంగారం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన, నితిన్ తో మారో, గ్రీకు వీరుడు వంటి చిత్రాల్లో మెరిసింది. బాలీవుడ్ భామలు ప్రియాంకా చోప్రా, పరిణితి చోప్రాలకు మీరా చోప్రా బంధువు అవుతుంది. తెలుగులో అవకాశాలు అంతగా లేకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిలైంది ఈ అమ్మడు. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటోంది.
పలు సోషల్ మీడియా వివాదాలతో కూడా పాపులర్ అయింది.గతంలో ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వల్ల సంచలనం సృష్టించింది. అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కేసులు కూడా పెట్టింది ఈ బ్యూటీ, కాగా తాజాగా మీరా చోప్రా సౌత్ ఇండియన్ హీరోల గురించి ట్వీట్ చేసింది. పాన్ ఇండియా సినిమాలతో సౌత్ యాక్టర్స్ గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని.. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ ని ట్యాగ్ చేసింది. అయితే ఇందులో ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ మీరాను ట్రోల్ చేస్తున్నారు.
Meera Chopra who never said marriage
ఇలా సోషల్ మీడియాలో సంచలన సృష్టించడం మీరాకు కామన్ ఏ.కాగా సోషల్ మీడియాలో తాజాగా మీరో అభిమానులతో ఆస్క్ మీరా ట్యాగ్ తో ముచ్చటించింది. దీంతో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ ఐలవ్యూ చెప్పమని కోరగా చెప్పేసింది. అలాగే మరో నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. లేదా ఇలానే సింగిల్ గా ఉండిపోతారా అని అడగ్గా నవ్వుతూ ఈ ఇయర్ లోనే చేసుకుంటానని మనసులోని మాట బయటపెట్టింది. అయితే ఈ ఇయర్ తో మీరా ఓ ఇంటిది అవుతుందన్నమాట..
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.