Meera Jasmine : హ‌ద్దులు దాటిన అందాల ఆర‌బోత‌.. మీరా జాస్మిన్ కుర్ర హీరోయిన్స్‌కే చెమ‌ట‌లు ప‌ట్టిస్తుందిగా…!

Authored By Sam C | The Telugu News | Published on: March 8, 2022, 5:30 pm

Meera Jasmine : భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ అమ్మ‌డు చేస్తున్న హాట్ షోకి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాదు మీరా జాస్మిన్ అందాల జాత‌ర చూసి పిచ్చెక్కిపోతున్నారు. మీరా జాస్మిన్ తాజాగా హ్యాంగింగ్ చైర్‌లో కూర్చొని అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. ఎద అందాల‌ను య‌దేచ్ఛ‌గా ఆర‌బోస్తూ పిచ్చెక్కించింది. మీరా జాస్మిన్ ర‌చ్చ‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం మీరా పిక్స్ నెట్టింట మంట పెట్టిస్తుంది.

మీరాజాస్మిన్ బోయపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భద్ర లో హీరోయిన్ గా కనిపించిన విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ 17 ఏళ్ల అనంతరం బోయపాటి ఆమెను డైరెక్ట్ చేయబోతున్నట్లు గా సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు మీరా జాస్మిన్ కూడా మళ్ళీ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి సినిమాకు సంబంధించిన రెండు ప్రాజెక్టుల కథలను పవర్ఫుల్గా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

meera jasmine hunting for glamour Photos

meera jasmine hunting for glamour Photos

Meera Jasmine : మీరా జాస్మిన్ మెస్మరైజింగ్ లుక్స్..

2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp