Meera Jasmine : నడుము, ఎద అందాలు చూపిస్తూ ఈ వయసులోనూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న మీరా జాస్మిన్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 14, 2023, 12:18 am

Meera Jasmine : మీరా జాస్మిన్ తెలుసు కదా. గుడుంబా శంకర్, భద్ర లాంటి సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను ఊపేసింది. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలను ఏలింది మీరా జాస్మిన్. అప్పట్లో తను చీర కట్టి నడుము చూపిస్తూ ఊపుతుంటే మామూలుగా ఉండేది కాదు. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలే పడుతున్నా అంటూ యూత్ పాటలు పాడుకోవడమే. మీరా జాస్మిన్ ఒకప్పుడు యూత్ కలల రాణి. మీరా జాస్మిన్ సినిమా అంటే ఎగబడి మరీ చూసేవారు. తన అందం అలాంటిది మరి.

కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలిన మీరా జాస్మిన్ ఆ తర్వాత వెండితెర మీద కనుమరుగు అయింది. కొన్నేళ్ల పాటు తను ఇండస్ట్రీకి దూరమయింది. ఫ్యామిలీ లైఫ్ లో స్థిరపడింది. కానీ.. మళ్లీ ఇండస్ట్రీలో ఇప్పుడు తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది. తన వయసు పెరిగింది కానీ.. తన అందం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అన్నట్టుగా మీరా జాస్మిన్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది.తన వయసు మూడు పదులు దాటినా ఇప్పటికీ తన అందం చెక్కు చెదరలేదు. గుడుంబా శంకర్ సినిమాలో తనను చూసినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లు అయింది. అయినా కూడా ఇప్పటికీ మీరా జాస్మిన్ అందాలతో మైమరిపింపజేసింది అంటే మామూలు విషయం కాదు.

meera jasmine latest photos go viral

meera jasmine latest photos go viral

Meera Jasmine : ఈ వయసులో ఇదేం చూపించడం

గుడుంబా శంకర్ సినిమాలో చీర కట్టి మీరా జాస్మిన్ డ్యాన్స్ వేసిన రోజులను మళ్లీ తన లేటెస్ట్ ఫోటోలతో గుర్తుకు తెచ్చింది మీరా జాస్మిన్. సరికొత్త డ్రెస్ వేసుకొని నడుము మొత్తం చూపిస్తూ పైన ఎద అందాలను అలా వదిలేసి కుర్రాళ్లను ప్రశాంతంగా ఉండనీయడం లేదు మీరా జాస్మిన్. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp