Meera Jasmine : చలికాలంలో వేడి వేడి అందాలు.. మీరా జాస్మిన్ రెచ్చిపోవడం చూస్తే తట్టుకోవడం కష్టమే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Meera Jasmine : చలికాలంలో వేడి వేడి అందాలు.. మీరా జాస్మిన్ రెచ్చిపోవడం చూస్తే తట్టుకోవడం కష్టమే..!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 November 2022,9:00 pm

Meera Jasmine : ఒకప్పుడు అభినయ తారగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన మీరా జాస్మిన్ అప్పట్లో కనీసం గ్లామర్ షో అంటే ఏంటో కూడా తెలియని విధంగా చాలా పద్ధతిగా సినిమాలు చేసింది. అలానే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే సడెన్ గా అమ్మడికి ఏమైందో ఏమో కానీ సోషల్ మీడియా ఖాతా తెరచినప్పటి నుంచి తన గ్లామర్ షోతో రెచ్చిపోతుంది.

ఒకప్పుడు నడుము అందాలను కూడా చూపించడానికి ఇష్టపడని అమ్మడు ఇప్పుడు ఏకంగా ఇన్నర్ వేర్స్ తోనే రచ్చ రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా మీరా జాస్మిన్ మరో హాట్ ఫోటో షూట్స్ తో వచ్చింది. ఎద అందాలను గుమ్మరిస్తూ అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో పీక్స్ కి చేరిందని చెప్పొచ్చు.

meera jasmine latest pics on instagram

meera jasmine latest pics on instagram

అసలే చలికాలం అనుకుంటుంటే మీరా వేడి వేడి అందాలు కుర్రాళ్లని పండుగ చేసుకునేలా చేస్తున్నాయి. ఓ పక్క గ్లామర్ షో చేస్తూ తన ఇంటెన్స్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తుంది అమ్మడు. రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అని హింట్లు ఇస్తున్న మీరా జాస్మిన్ ఇప్పటికీ సోలో హీరోయిన్ గా చేసే సత్తా ఉందని చెప్పేందుకే ఇలా రెచ్చిపోతుందని అంటున్నారు. మీరా గ్లామర్ షో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.7

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది