Meera Jasmine : మీరా జాస్మిన్ మైండ్ బ్లోయింగ్ గ్లామ‌ర్ షో .. కుర్ర‌కారు గుండెలు గ‌ల్లంతు

Authored By Sam C | The Telugu News | Published on: March 6, 2022, 7:00 pm

Meera Jasmine : మీరా జాస్మిన్.. ఈ అమ్మ‌డి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కూడా సంద‌డి చేసింది. అయితే ఈ అమ్మ‌డు 2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు. మీరా జాస్మిన్ 2014లో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయింది. అయితే మీరా జాస్మిన్ ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న‌ట్టుగాతెలుస్తుంది.

రీఎంట్రీలో అక్క, వదిన, ఇతర సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ సినిమాలో జాస్మిన్ ఎలా రోల్ చేయబోతున్నదనే సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు కూడా కన్షామ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మీరా జాస్మిన్ పాత్ర ఎలా ఉంటుంద‌నే దానిపై అందరిలో ఆస‌క్తి నెల‌కొంది. అయితే కొంత కాలంగా జాస్మిన్ అందాల ర‌చ్చ చేస్తుంది.

meera jasmine mesmarizing looks viral

meera jasmine mesmarizing looks viral

Meera Jasmine  : మీరా మెస్మరైజింగ్ లుక్స్..

ఎద అందాల‌తో పాటు థైస్ షో చేస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ బ్లూ కలర్ జీన్ షర్ట్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తోంది . 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సుందరి ఇంకా తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరా జాస్మిన్ లో చాలా విష‌యం ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఈ అమ్మ‌డు రీఎంట్రీలో మలయాళ చిత్రం చేస్తుంది. ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో నటిస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp