varun lavanya : వరుణ్ , లావణ్యల పెళ్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరు , పవన్ .. వాటి ధర ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు..!

Authored By aruna | The Telugu News | Published on: November 4, 2023, 11:00 am
  •  varun lavanya : వరుణ్ , లావణ్యల పెళ్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరు , పవన్ .. వాటి ధర ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు..!

varun lavanya : మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ఎంతో సందడి చేశారు. అయితే మెగా ఫ్యామిలీలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగిన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. పుట్టినరోజు వేడుకలు, పండుగలు సమయాలలో అందరికీ గిఫ్ట్ లు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక అందరికీ గిఫ్ట్ ఇచ్చే అన్నదమ్ములు తమ బ్రదర్ కొడుకుకి ఇవ్వకుండా ఉంటారా. వరుణ్ లావణ్య పెళ్లికి మెగా బ్రదర్ సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

వరుణ్ లావణ్యల పెళ్లి ఇటలీలోని టెస్కాన్ లో 120 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాక్ టేల్ పార్టీ నుంచి మొదలు మెహందీ, హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీరిద్దరి పెళ్లి జరగకముందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు కొడుకు పెళ్ళికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసే డైమండ్ ను బహుమతిగా ఇచ్చారట. ఇక పవన్ కళ్యాణ్ మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్న లావణ్య కి కార్లు అంటే ఇష్టమని కోటి రూపాయలు ఖర్చు చేసే కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారట.

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా అందరూ పెళ్లికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాలు, రాజకీయాలు, కెరీర్ అంటూ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. దీంతో మెగా ఫ్యామిలీను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మెగా ఫాన్స్. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో గుర్తింపు ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు అయ్యారు. నిహారిక ఒక్కరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కానీ హీరోయిన్గా సక్సెస్ కాలేదు ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp