Niharika Konidela : జాకెట్ లేకుండా చీర కట్టిన నిహారిక.. మెగా డాటర్ వెరైటీ ఫోటోలు వైరల్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Niharika Konidela : జాకెట్ లేకుండా చీర కట్టిన నిహారిక.. మెగా డాటర్ వెరైటీ ఫోటోలు వైరల్ ..!

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. కానీ వీళ్ళ పెళ్లి మూణ్ణాల ముచ్చట గానే సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏకంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇక నిహారిక భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 October 2023,11:00 am

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. కానీ వీళ్ళ పెళ్లి మూణ్ణాల ముచ్చట గానే సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏకంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇక నిహారిక భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజాగా నిహారిక బ్లూ కలర్ సారీ లో దర్శనం ఇచ్చింది. అలాగే విశ్వ సృష్టికర్త కుష్మాండ దేవుడిని జరుపుకుంటున్నారు. రీగల్ బ్లూ సంస్థ సృష్టి ప్రసరించే బలాన్ని సూచిస్తుంది అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే నిహారిక చీర కట్టుకోవడం వరకు బాగానే ఉంది కానీ జాకెట్ లేకుండా, రెండు జడలు వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెరైటీ లుక్స్ లో కనిపించిన నిహారిక ఫోటోలు చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ఓ నెటిజన్ ఎవరికోసం ఎదురు చూస్తున్నావని కామెంట్ చేశాడు.

Mega daughter Niharika Konidela latest pics

Mega daughter Niharika Konidela latest pics

అలాగే మరికొందరు ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందించారు. ఏదేమైనా నిహారిక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలను తెగ వదులుతుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం కోసం ఏమో కానీ నిహారిక నిత్యం గ్లామర్ షో తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అని జనాలు అంటున్నారు. అయితే ఈసారి వెరైటీగా నిహారిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో నిహారిక జాకెట్ లేకుండా ట్రైబల్ లుక్ లో కొత్తగా కనిపించింది. అందుకేనేమో ఈ వెరైటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది