Mehreen : మెహ్రీన్ సంద‌డి మాములుగ లేదు.. డ్రెస్సే జారిపోతుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mehreen : మెహ్రీన్ సంద‌డి మాములుగ లేదు.. డ్రెస్సే జారిపోతుందిగా..!

Mehreen : పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన ‘మంచి రోజులొచ్చాయి’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డంతో అమ్మ‌డు అందాల‌కు ప‌నిపెట్టింది. మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 May 2022,2:30 pm

Mehreen : పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన ‘మంచి రోజులొచ్చాయి’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డంతో అమ్మ‌డు అందాల‌కు ప‌నిపెట్టింది. మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.

ఎఫ్2 చిత్రంలో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది.మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎఫ్2కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెహ్రీన్ వరుణ్ తేజ్ కి పెయిర్ గా నటిస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. ఈ మూవీ ప్రమోష‌న్స్ కోసం మెహ్రీన్ త‌న గ్లామ‌ర్‌ని మొత్తం ఒల‌క‌బోస్తుంది. క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది. అమ్మ‌డి అంద‌చందాలు కుర్ర‌కారుని మ‌తులు పోగొట్టేలా చేస్తున్నాయి. డ్రెస్ ఎక్క‌డ జారిపోతుందా అనేలా మెహ్రీన్ ఉంది.మొన్న‌టి వ‌ర‌కు జోరు నడవ‌గా, ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు మరో మల్టీస్టారర్ సినిమా రెడీ అవుతోంది.

Mehreen beautiful looks

Mehreen beautiful looks

Mehreen : మెహ్రీన్ అద‌ర‌గొట్టడం ఖాయం..

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా F3 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గతంలో వచ్చి సూపర్ హిట్ సాధించిన F2 కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మే 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో డబ్బు వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటుందో చూపించనున్నారట. కష్టానికి కామెడీ యాడ్ చేస్తూ కడుపుబ్బా నవ్వించనున్నారట. చిత్రంలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు గాను సునీల్, సోనాల్ చౌహాన్‌లను కూడా భాగం చేసి మ్యాజిక్ క్రియేట్ చేశారట అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ మరింత హుషారెత్తించనుందని టాక్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది