Mehreen Pirzada : మెహ్రీన్ షో ఎంత బాగుందో.. కళ్లన్ని అక్కడే..!
ప్రధానాంశాలు:
Mehreen Pirzada : మెహ్రీన్ షో ఎంత బాగుందో.. కళ్లన్ని అక్కడే..!
Mehreen Pirzada : టాలీవుడ్ Tollywood లో అవకాశాలు పెద్దగా లేకపోయినా సరే మెహ్రీన్ ఇంకా తన తళుకు మెళుకులతో మెప్పిస్తుంది. సినిమాల పరంగా కెరీర్ అంత జోష్ లేకపోయినా సరే మెహ్రీన్ మాత్రం తన హోప్స్ వదులుకోలేదు. అందుకే వరుస ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫాలోవర్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అమ్మడు లేటెస్ట్ బ్రౌన్ కలర్ డ్రస్ లో సూపర్ గా ఉంది.

Mehreen Pirzada : మెహ్రీన్ షో ఎంత బాగుందో.. కళ్లన్ని అక్కడే..!
Mehreen Pirzada మంచి మైలేజ్ తెచ్చేలా..
ముఖ్యంగా అమ్మడి బొడ్డు చూపిస్తూ చేస్తున్న ఈ షో సూపర్ గా ఉంది. మెహ్రీన్ షో ఆమెకు మంచి మైలేజ్ తెచ్చేలా ఉంది. తెలుగులో స్టార్ ఛాన్స్ లు ఆమెను పాపులర్ అయ్యేలా చేసినా కూడా ఎందుకో ఈమధ్య టైం కలిసి రాక ఛాన్సులు అందుకోలేకపోతుంది.
మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఎవరైనా సరే వావ్ అనక తప్పదు. మెహ్రీన్ అందాలతో సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది. మెహ్రీన్ ఈ ఫోటోస్ చూసిన ఏ డైరెక్టర్ అయినా కూడా అవకాశం ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. Mehreen Photoshoot, Tollywood, Heroine