Mehreen beautiful looks
Mehreen : పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన ‘మంచి రోజులొచ్చాయి’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా నిరాశపరచడంతో అమ్మడు అందాలకు పనిపెట్టింది. మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ఎఫ్2 చిత్రంలో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది.మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎఫ్2కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెహ్రీన్ వరుణ్ తేజ్ కి పెయిర్ గా నటిస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మెహ్రీన్ తన గ్లామర్‌ని మొత్తం ఒలకబోస్తుంది. క్యూట్ అందాలతో కేక పెట్టిస్తుంది. అమ్మడి అందచందాలు కుర్రకారుని మతులు పోగొట్టేలా చేస్తున్నాయి. డ్రెస్ ఎక్కడ జారిపోతుందా అనేలా మెహ్రీన్ ఉంది.మొన్నటి వరకు జోరు నడవగా, ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు మరో మల్టీస్టారర్ సినిమా రెడీ అవుతోంది.
Mehreen beautiful looks
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా F3 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గతంలో వచ్చి సూపర్ హిట్ సాధించిన F2 కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మే 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో డబ్బు వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటుందో చూపించనున్నారట. కష్టానికి కామెడీ యాడ్ చేస్తూ కడుపుబ్బా నవ్వించనున్నారట. చిత్రంలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు గాను సునీల్, సోనాల్ చౌహాన్‌లను కూడా భాగం చేసి మ్యాజిక్ క్రియేట్ చేశారట అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ మరింత హుషారెత్తించనుందని టాక్.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.