Mehreen : క‌సిగా చూస్తున్న మెహ్రీన్.. అమ్మ‌డి అందాల‌కు బిత్త‌ర‌పోవ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 11, 2022, 12:01 pm

Mehreen: పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. అబ్బో..అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కెరీర్ లో పెద్దగా చెప్పుతగిన హిట్స్ లేకపోయినా..స్టార్స్ సినిమాలో అవకాశం కొట్టేస్తూ..బిజీ బిజీ గా ఉంది. ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్యూట్‌గా, బ‌బ్లీగా మారింది. కృష్ణగాడి వీరప్రేమ గాధ తో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు.మెహ్రీన్ కొన్ని నెల‌ల క్రితం భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరుపుకుని..

ఏవో కారణాల చేత ఆ బంధాన్ని తెంపుకుంది. అందరు ఇక మెహ్రీన పెళ్లి వేడుకే అని అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్. ఇక అప్ప‌టి నుండి మెహ్రీన్ అందాలు ఆర‌బోస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌ని కుర్ర‌కారు త‌ట్టుకోలేక‌పోతున్నారు.తాజాగా మెహ్రీన్ ఉల్లిపొర లాంటి పలుచని ట్రెండీ వేర్ లో పరువాలు విందు చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

mehreen pirzada latest photos viral

mehreen pirzada latest photos viral

Mehreen : మెహ్రీన్ అందాల ర‌చ్చ‌..

మెహ్రీన్ సూపర్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. సినిమాలు లేక‌పోయిన ఈ అమ్మ‌డు చేస్తున్న సంద‌డి చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అందాల ర‌చ్చ‌చేస్తూనే అడ‌పాద‌డపా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ హంగామా చేస్తుంది మెహ్రీన్. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్ మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఎఫ్‌2 మూవీలో హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ బబ్లీ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఈ పంజాబీ లేడీ ఇప్పుడు ఎఫ్ 3 చిత్రంతో అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు మోడలింగ్ చేసిన మెహ్రీన్..తన అందాల్ని ఎంతో పొదుపుగా చూపిస్తూ ఫ్యాన్స్‌ కళ్లను తనవైపు తిప్పుకుంటోంది.

Sam C

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp