Mehreen : డీప్ క‌ట్‌తో మెంట‌లెక్కిస్తున్న‌ మెహ్రీన్.. ఆ అందాల‌కు చిర్రెత్తిపోవ‌ల్సిందే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mehreen : డీప్ క‌ట్‌తో మెంట‌లెక్కిస్తున్న‌ మెహ్రీన్.. ఆ అందాల‌కు చిర్రెత్తిపోవ‌ల్సిందే..!

Mehreen : ఒక‌సారి లైఫ్‌లో బ్రేక‌ప్ అనేది జ‌రిగితే ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. స‌మంత‌, అమ‌లాపాల్ వంటి వారు బ్రేక‌ప్ త‌ర్వాత అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయారు. ఇప్పుడు వారి బాట‌లోనే మెహ్రీన్ ప‌య‌నిస్తుంది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన త‌ర్వాత మెహ్రీన్ రెచ్చిపోయి అందాతు ఆర‌బోస్తుంది.ఈ అమ్మ‌డు న‌టించిన‌ ఎఫ్ 3 మూవీ సమ్మర్ కానుక‌గా మే 27న గ్రాండ్ గా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. విజయాల […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 May 2022,6:00 pm

Mehreen : ఒక‌సారి లైఫ్‌లో బ్రేక‌ప్ అనేది జ‌రిగితే ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. స‌మంత‌, అమ‌లాపాల్ వంటి వారు బ్రేక‌ప్ త‌ర్వాత అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయారు. ఇప్పుడు వారి బాట‌లోనే మెహ్రీన్ ప‌య‌నిస్తుంది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన త‌ర్వాత మెహ్రీన్ రెచ్చిపోయి అందాతు ఆర‌బోస్తుంది.ఈ అమ్మ‌డు న‌టించిన‌ ఎఫ్ 3 మూవీ సమ్మర్ కానుక‌గా మే 27న గ్రాండ్ గా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. విజయాల పరంగా వెనుకబడిన మెహ్రీన్ ఎఫ్ 3 పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె టాలీవుడ్ కెరీర్ ఈ చిత్రంపై ఆధారపడి ఉంది. కెరీర్ మెల్లగా సాగుతుండగా ఈ మధ్య బరువు కూడా తగ్గారు.

ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో తగ్గించడం లేదు. వరుస ఫొటోస్ షూట్స్ తో కాక రేపుతోంది. మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. సిమ్లా ఆపిల్ మెహ్రీన్ డీప్ కట్ స్లీవ్ లెస్ చోళీ ధరించి మెస్మరైజ్ చేశారు. క్లీవేజ్ షో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. పాల వన్నె రంగు ఒంటిపై బ్లాక్ డ్రెస్ జిగేల్ మనిపిస్తుంటే మెహ్రీన్ అందాలు రెట్టింపు అవుతున్నాయి.ఇదిచూసిన కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అమ్మ‌డు ఎఫ్ 3 చిత్రంపైనే బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది. మ‌రి మెహ్రీన్ ఆశ‌లు ఫ‌లిస్తాయా లేదా అన్న‌ది చూడాలి.ఆ మ‌ధ్య మెహ్రీన్ త‌న పరిస్థితుల గురించి సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది. మా (ఆర్టిస్టుల) జీవితాలు చాలా గందరగోళంగా చిత్ర విచిత్రంగా ఉంటాయి.

mehreen stunning looks viral

mehreen stunning looks viral

Mehreen : మెహ్రీన్ అదుర్స్..

సినిమాల్లోని పాత్రలకు తగిన లుక్స్‌ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితులు, షూటింగ్‌ షెడ్యూల్స్‌కు తగ్గట్లుగా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు కామన్. మా జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు సహజం. రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతాయ్ కూడా. విజయం దక్కిందని సంతోషపడే లోపే వైఫల్యం ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఎండా, వాన, చలి అనేవి కూడా లెక్కచేయకుండా షూటింగ్‌‌లో పాల్గొనాల్సిన పరిస్థితులు ఫేస్ చేస్తుంటాం. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసు. అయినా అన్నీ తెలిసి కూడా ఈ రంగాన్ని ఎంచుకుంటాం” అని మెహ్రీన్ తన పోస్టులో రాసుకొచ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది