Mehreen : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న మెహ్రీన్.. ఆ చూపుల‌కి ప‌డిపోవల్సిందంతే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 15, 2022, 4:30 pm

Mehreen : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. వ‌రుస సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేస్తున్న నేప‌థ్యంలో త్వ‌ర‌లో ఎఫ్ 3 చిత్రం ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ ఎప్పటిలానే F2 తరహాలోనే అల్టిమేట్ కామెడీతో సందడి చేయబోతున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక దాదాపు మొదటి సినిమాలో నటించిన నటీనటులు ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రల్లో కనిపించబోతున్నారు.

ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోందిఎఫ్ 3 సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి మరొక కొత్త హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ముగ్గురు హీరోయిన్స్ కు సంబంధించిన సన్నివేశాలు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయట. సినిమాలో కామెడీ తో పాటు గ్లామర్ కూడా గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా ఇలాగే నవ్వుతూ అందంగా కనిపించడం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

mehreen stunning looks viral

mehreen stunning looks viral

Mehreen : మెహ్రీన్ సంద‌డి మాములుగా లేదు..

మెహ్రీన్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. ఇదిలా ఉండగా మెహ్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మెహ్రీన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. స్టైలిష్ ట్రెండీ వేర్‌లో మెహ్రీన్ క్యూట్ అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు. అమ్మ‌డి పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Sam C

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp