#image_title
Mirai | సెప్టెంబర్ 12న విడుదలైన మిరాయ్ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. సినిమా కథ, ప్రెజెంట్ చేసిన విధానం, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్.. ఇలా ప్రతీ విషయంలో కూడా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మిరాయ్(Mirai) గురించే చర్చ నడుస్తోంది.
#image_title
ఇది అసలైన విజయం..
మిరాయ్ సినిమా కోసం మేకర్స్ కేవలం రూ.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.27.20 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది హనుమాన్ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే చాలా ఎక్కువ. తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ మొదటిరోజు దాదాపు రూ. 10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు ఈ రికార్డును మిరాయ్ మూవీ బద్ధలు కోటేయడంతో తేజ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అది కూడా ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఇక నార్త్ అమెరికా విషయానికి వస్తే మొదటిరోజు 7 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.6 కోట్లకు పైనే వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.