Mrunal Thakur : సినిమాలో ఆఫర్ రావడం కోసం ఓ పెద్దమనిషికి కమిట్మెంట్ ఇచ్చిన మృణాల్ .. బయటపడ్డ నిజం ..!!

Authored By aruna | The Telugu News | Published on: August 14, 2023, 9:00 pm

Mrunal Thakur : ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చారు. సినిమాలో అవకాశాల కోసం కమిట్మెంట్ ఇస్తూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఒకప్పుడు నటన, అందం ఉంటే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా తీసుకునేవారు కానీ ఇప్పుడు నటించే స్కిల్స్ లేకపోయినా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ సీతారామం ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్.

ఈ బ్యూటీ ఇండస్ట్రీ లోకి రాకముందు బుల్లితెరపై పలు సీరియస్ లలో నటించింది. ఆ తర్వాత సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే సీతారామం సినిమాలో ఆఫర్ రావడానికి ఈ బ్యూటీ ఓ పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చిందని న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ లేని ఈ బ్యూటీకి సడన్గా అంత పెద్ద డైరెక్టర్ పిలిచి అవకాశం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో ఈ బ్యూటీ చాలా పలుకుబడులు ఉపయోగించి ఈ ఆఫర్ ను దక్కించుకునిందట.

Mrunal Thakur commitment for movie

Mrunal Thakur commitment for movie

ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది. అయితే ఆ ముగ్గురిలో కల్లా మృణాల్ ఓ పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చి మరి ఈ అవకాశాన్ని దక్కించుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగానే ఈ బ్యూటీ మొదటి సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది అని జనాలు అంటున్నారు. ఇక తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ హాయ్ నాన్న ‘ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp